dilute
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, తొర్లించుట, పలచనచేసుట, పాటుచేసుట.
- he diluted the milk with water పాలులోనీళ్లు పోసి పలచన చేసినారు.
- diluted brandy నీళ్లు కలిపిన బ్రాంది, అనగా జబ్బైన బ్రాంది.
- diluted ( as style) పేలవమైన.
- a poor diluted style జబ్బుగానీరసముగా వుండే కావ్యము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).