dim

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, మందమైన, మబ్బైన, మసక గా వుండే, మెరుగుమాసిన, మకమకలాడే.

  • నిస్తేజస్కమైన, నిష్రకాశమైన, అస్పష్టమైన.
  • a dim ruby గుడ్డికెంపు,కామసాధ్యపు కెంపు.
  • dim sight మంద దృష్టి.
  • it became dim దానిప్రకాశముపోయినది, అది మెరుగుమాసి పోయినది.

క్రియ, విశేషణం, మెరుగుమాపుట, కాంతినిచెడగొట్టుట, మకమకలాడేటట్టుచేసుట.

  • age dims the eyes వృద్ధాప్యముచేత దృష్టి మందమౌతున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dim&oldid=928875" నుండి వెలికితీశారు