Jump to content

diminutive

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, మహాకొంచమైన, రవంతగా వుండే , సూక్ష్మమైన.

  • an ant is a diminutive cereature చీమరవంత జంతువు .
  • a diminutive man నిండాకురచ మనిషి,లొడితెడుమనిషి.
  • a diminutive tree జానెడు చెట్టు.
  • a diminutive house లొడితెడు యిల్లు.
  • diminutives ( in grammar) వూరక, మిన్నక యిత్యాది. a diminutive of names as will for William : or Tom and Tommy for Thomas :thus లచ్చి for లక్ష్మమ్మ

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=diminutive&oldid=928882" నుండి వెలికితీశారు