din

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, బొబ్బలు, కూతలు, అరుపు, ఆర్భాటము, మోత, తలచీదరగా వుండేమోత.

  • the smiths make a great din ఆ కమ్మరవాండ్లు చేవులుదిమ్ముపట్టేటట్టు టంగుటింగుమని కొట్టుతారు.
  • what a those children are making ! ఆ పిల్లకాయలు కూసే కూతలలోనా తల పగిలిపోతుంది.

క్రియ, నామవాచకం, అరుచుట, మొరబెట్టుట.

  • he dinner that in my ears చెప్పినదే వూరికె చెప్పినాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=din&oldid=458974" నుండి వెలికితీశారు