directly
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియా విశేషణం, చక్కగా, సూటిగా, సరిగ్గా, వెంటనే, తోడుతోనే.
- you must go directly నీవు యిప్పుడే పోవలసినది.
- I told him directly అతనితోస్పష్టముగా చెప్పినాను, అతనితో తక్షణమే చెప్పినాను.
- he willbe here directly వాడు యిప్పుడే వచ్చును.
- I will come directly యిదుగో వస్తాను.
- I will give it you directly యిదుగో యిస్తాను.
- this is directly against thelaw యిది ఆ చట్టానికి బొత్తిగా విరోధము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).