dirty

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, మురికిచేయుట, మైలచేసుట, మాపుట.

  • I will not dirty my hands with the business నేను ఆ జోలికి రాను.

విశేషణం, మురికైన, మైలగా వుండే, రోతగా వుండే, అవలక్షణమైన,క్షుద్రమైన, నీచమైన, పోకిరి.

  • as plates or spoons dirty యెంగిలిగావుండే.
  • a dirty street రోతగా వుండేవీధి.
  • dirty clothes మైలబట్టలు.
  • a dirty white మైలతెలుపు.
  • a dirty green మైలపచ్చ.
  • a dirty red మడ్డియెరుపు.
  • a dirty fellow అవలక్షణపు మనిషి.
  • a dirty business క్షుద్రమైన వ్యవహారము,నీచపని.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dirty&oldid=928935" నుండి వెలికితీశారు