Jump to content

disabuse

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, భ్రమనివారణముచేయుట, పొరబాటు తీర్చుట.

  • he disabused me regarding them వాండ్లను గురించి నేను పడ్డ భ్రమతీర్చినాడు.
  • I will disabuse you about it దాన్ని గురించి నీకు వుండే కళంకమునునివారణము చేస్తాను, నీవు పడ్డ భ్రమను అగుపరుస్తాను, నీవుపడ్డపొరపాటును తెలియచేస్తాను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=disabuse&oldid=928940" నుండి వెలికితీశారు