Jump to content

disadvantage

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, హాని, న్యూనత, తక్కువ, చెరుపు, నష్టము,నష్టి.

  • they spoke to his disadvantage అతనికి విరోధముగా మాట్లాడినారు.
  • అతనికి న్యూనతగా మాట్లాడినారు.
  • he appears to great disadvantage in thisbusin.
  • ss యీ పనిలో వాడి పేరు పొయ్యేటట్టు వున్నది.
  • he soldit to disadvantage నష్టముగా అమ్మినాడు.
  • that the boy is so young is a disadvantageఆ పిల్లకాయ నిండా పసివాడుగా వుండడము వొక అసందర్భము , వొక చెరుపు.
  • he took me at a disadvantage నాకు వుండే అసందర్భమును చూచుకొన్నాడు,నేను యే మారిన సమయము చూచుకొన్నాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=disadvantage&oldid=928942" నుండి వెలికితీశారు