disagree
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to differ భేదించుట, విరోధించు ట, వికటించుట,వొంటపడకుండా వుండుట.
- these accounts disagree యీ లెక్కలు ఒకటికొకటిగాసరిపడలేదు .
- this food disagreed with him వాడికి యీ ఆహారము గిట్టలేదు.
- వాడికి యీ ఆహారము విరోధించినది.
- he disagreed with them వాడికివీడికి సరపడలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).