disappear

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, మరుగై పోవుట, దాగుట, పారిపోవుట, మాయమౌట.

  • theydisappeared in the forest అడవిలో మాయమైనారు, దాగినారు.
  • the demon disappearedఆ దయ్యము మాయమై పోయినది, అంతర్ధానమైన పోయినది.
  • the thiefhas disappeared దొంగముఖము తప్పించినాడు, పారిపోయినాడు.
  • the moskitoshave now disappeared ఆ దోమలు యిప్పుడు కనపడడం లేదు .
  • the star has now disappearedఆ చుక్క యిప్పుడు కనపడడము లేదు.
  • the fever disappeared జ్వరముతీరినది,తేలిపోయినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=disappear&oldid=928952" నుండి వెలికితీశారు