Jump to content

disappearance

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, మరుగై పోవడము , కనపడక పోవడము, పారిపోవడము,అంతర్దానము,మాయమై పోవడము.

  • from the disappearance of the waterఆ నీళ్లు యింకిపోయినందున.
  • after the disappearance of the cholera in that countryఆ దేశములో వాంతి భ్రాంతి నిలిచిపోయిన తరువాత.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=disappearance&oldid=928953" నుండి వెలికితీశారు