Jump to content

disarm

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, ఆయుధాలు తీసివేసుట, నిరాయుధుణ్నిగా చేసుట.

  • చెయ్యెత్తకుండా చేసుట, పండ్లు పెరుకుట.
  • they disarmed him అతని ఆయుధాలుతీసివేసినారు.
  • these words disarmed him అతని ఆయుధాలు తీసివేసినారు.
  • these words disarmed him యీ మాటలు విని అణిగిపోయినాడు, చెయ్యెత్తలేకపోయినాడు.
  • యీ మాటలు విని వెనక్కు తీసినాడు.
  • this behaviour of hers disarmed himఆమె యిట్లా చేసేటప్పటికి అట్టే అణిగి వూరికె వుండినాడు.
  • at thisvillage the peacocks disarm the people by confiding in them యీ వూళ్లోనెమళ్లు మనుష్యులను నమ్మినందున వాండ్లు వాటి తెరుపు పోవడములేదు.
  • this medicine disarmed the fever యీ మందు జ్వరమును అణుస్తున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=disarm&oldid=928958" నుండి వెలికితీశారు