disavow
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, వొప్పుకోకపోవుట, తనదికాదనుట, నిరసించుట.
- he disavowed the letter యీ జాబు తాను వ్రాసినదే కాదన్నాడు.
- he disavowed them నా వాండ్లు కారన్నాడు.
- he disavowed his wife and child ఆలుబిడ్డలను త్యజించినాడు.
- he disavowed the thought నేనుఅట్లా తలచనే లేదన్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).