Jump to content

disburden

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, దించుట, బళువుదించుట.

  • they disburdened the shipవాడను కాలిచేసినారు, వాడ సరుకు దింపినారు.
  • he disburdened the bullocksపెరికెలను దించినాడు.
  • he disburdened his mind or his conscience మనసులోవుండే దుఃఖాన్ని బయట చెప్పినాడు.
  • this made him disburden his stomachయిందుచేత వాడికి వాంతి అయినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=disburden&oldid=928971" నుండి వెలికితీశారు