discard
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to dimiss from service వుద్యోగములోనుంచితోసివేసుట, తీసివేయుట, యెత్తివేసుట.
- or to cast off విడిచిపెట్టుట,పరిహరించుట.
- he discarded two line s in this letter యీ జాబులోరెండు పంక్తులను పనికి రాదని కొట్టివేసినాడు, యెత్తివేసినాడు.
- I discard the thought ఆ తలంపే విడిచి పెట్టినాను.
- out of theseten books they respect eight but they discard the other twoయీ పది పుస్తకాలలో యెనిమిది మంచివేగాని కడమ రెండు పనికిరానివంటారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).