discharge

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, letting విసర్జనము, విమోచనము, విడిచిపెట్టడము.

  • performance నెరవేర్చడము.
  • in the discharge of his duty అతనిపనినెరవేర్చడములో.
  • dismissal తోసివేయడము.
  • release విడుదల చేయడము.
  • చెల్లు.
  • after he obtained his discharge from jail.
  • చెరసాలలో నుంచివిడుదలైన తరువాత.
  • or discharge flow కారడము.
  • there was a heavy discharge of rain జడివాన కురిసినది.
  • at a single discharge the gun killedthree men ఒక ఫిరంగి వేటుకు ముగ్గురు చచ్చినారు.
  • I heard the dischargeof a gun తుపాకి వేటు విన్నాను.
  • the discharge of the gun was very loudఆ ఫిరంగిది మహామంచి ధ్వని.
  • the discharges both of the stomach and of the bowels shewed the presence of poison వాంతిలోనున్నుభేదిలోనున్ను ఆ విషము అగుపడ్డది.

క్రియ, విశేషణం, వేయుట, విసర్జించుట.

  • to performనెరవేర్చుట.
  • he is very punctual in dischargeing his duty తన పనినిబహుక్రమముగా చూచేవాడు.
  • To discharge a servant తోసివేసుట.
  • To dischargea debt చెల్లించుట, తీర్చుట.
  • to discharge a gun కాల్చుట.
  • he discharged an arrow at me నా మీద బాణము వేసినాడు.
  • he dischargeeda blow at me, but it did not touch me నన్ను గుద్దవచ్చినాడుగాని ఆగుద్దు నాకు తాకలేదు.
  • this acid discharged the colour యీ పులుపుచేత ఆవన్నె యెత్తిపోయినది.
  • he discharged hius wrath on them వారిమీద వుండే ఆగ్రహమును వెళ్లకక్కినాడు.
  • the ship discharged her cargo hereఆవాడ సరుకు యిక్కడ దిగుమతి యైనది.
  • the boil discharged much matterఆపుంటిలోనుంచి చీమునిండా కారినది.
  • the flood discharged itself in to a cavern ఆ ప్రవాహము గుహలో చొచ్చినది, ప్రవేశించినది.
  • the blood discharged from the wound ఆ గాయములో నుం చి కారిన నెత్తురు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=discharge&oldid=928981" నుండి వెలికితీశారు