discoloration

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, వర్ణము లేచిపోవడము,వైవర్ణ్యము కావడము.

  • కందిపోవడము.
  • I observed discoloration upon his skin వాడి వొళ్లు కందినట్టునాకు తెలిసినది, వాడి దేహ కాంతి తప్పినట్టుగా నాకు తెలిసినది.
  • on account of discoloration of the paper ఆ కాకితము యొక్క వన్నేపోయినది గనుక.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=discoloration&oldid=444727" నుండి వెలికితీశారు