discontinue
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, నిలిచిపోవుట.
- the road discontinues hereదారి యిక్కడ నిలిచిపోతున్నది, దీనికి అవతల దారిలేదు.
క్రియ, విశేషణం, నిలుపుట, చాలించుట, మానుట, వదులుట.
- he discontinued the work వాడు పనిని మానుకున్నాడు, నిలిపినాడు.
- after he discontinuedreading వాడు చదువు నిలిపిన తరువాత .
- when he discontinued taking the medicine మందు తీసుకోవడము మానుకొన్నప్పుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).