discount
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, తోసుకునియిచ్చుట, ధరాతుతోసుకుని యిచ్చుట,అనగా హుండి గెడువుకు మునుపే రూకలు చెల్లించే పక్షమందుతరుగు తోసుకుని యిచ్చుట, వట్టము తోసుకుని యిచ్చుట.
- the merchantdiscounted the bill వర్తకుడు ఆ హుండికి ధరాతుతోసుకునికడమ రూకలు చెల్లించినాడు.
తోపుడు,తీసివేత,ధరాతు,నాగా, I will pay your draft if you will give me ten rupees discount పదిరూపాయలు తీసివేస్తేనీ హుండికి రూకలు యిస్తాను.
- silk is now at adiscount పట్టు సరుకులకుయిప్పుడు గిరాకి లేదు.
- Sanscrit learning is at present at a discount in Madras యిప్పుడు సంస్కృత విద్య యిక్కడ తోపుడుగా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).