discover
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, to find out కనిపెట్టుట, తెలుసుకొనుట.
- I discoveredhis house వాడి యింటిని కనిపెట్టినాను.
- I cannot discover that wordఆ మాట నాకుచిక్కలేదు.
- he discovered a new star కొత్తగా వొక నక్షత్రమునుకనిపెట్టినాడు.
- when discovered the tiger he took to flight ఆ పులినిచూడగానే పరుగెత్తి పోయినాడు .
- to shew చూపుట, కనపరుచుట, అగుపరుచుట.
- he discovered his friendship in this యిందులో వాడి స్నేహమును అగుపరిచినది.
- he discovered the secret ఆ మర్మము ను బయటపెట్టినాడు.
- బయటవేసినాడు.
- at last insanity discovered it self తుదకు వెర్రిబయటపడ్డది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).