discretion
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, బుద్ది, తెలివి, వివేకము, పదిలము, జాగ్రత్త.
- I leave it to your discretion మీ యిష్టప్రకారము చేయండి, మీకెట్లా యిష్టమోఅట్లాచేయండి.
- at discretion or freely స్వేచ్ఛగా, మనుసువచ్చినట్టుతోచినమట్టుకి.
- you have a fever you must eat with discretion but you maydrink water at discretion నీకు జ్వరముగా వున్నది గనుక నీవు పదిలముగాభోజనము చేయవలసినది, అయితే నీళ్లు యెంత కావలస్తే అంత తాగు.
- your fever is over you may now eat at discretion నీకు జ్వరముపోయినదిగనుక నీ మనసు వచ్చినట్టు భోజనము చేయవచ్చును.
- you may go orstay discretion నీవుపోతే పో వుండే వుండు.
- the enemy surrendered at discretion శత్రువులు తమరు యెట్లాచెబితే అట్లా వింటామని భవ్యులైనారు.
- you may read Telugu or Tamil at discretion తెలుగైనా చదువు అరవైమైనాచదువు, నీకేది యిష్టమో అది చదువు.
- ever since he cameto years of discretion వాడికి బుద్ది తెలిసిన నాటనుంచి, వాడు ప్రబుద్దుడైననాట నుంచి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).