discuss
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విమర్శించుట, విచారించుట, తర్కించుట, వాదించుట.
- they discussed the question అందున గురించి తర్కించినారు.
- t o dissolve కరగకొట్టుట.
- this oil has a virtue in discussing tumuors యీ తైలములో వాయువుగెడ్డలను కరగకొట్టే గుణము వున్నది.
- Vulgarly to eat or drink ( see Don Juan.
- XVI.
- 34.
- )తినివేయుట, కాచేయుట, తాగివేయుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).