disdain
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, అలక్ష్యము, ఉపేక్ష, అసడ్డ.
- he looked upon it with disdain దాన్ని అలక్ష్యము చేసినాడు, ఉపేక్షచేసినాడు.
- he looks upon the poor with disdain బీదవాండ్లంటే వాడికి మహాఅలక్ష్యము.
క్రియ, విశేషణం, అలక్ష్యముచేసుట, అనాదరణచేసుట, ఉపేక్షచేసుట.
- he disdained telling a falsehood అబద్దమాడుట, నిండాతక్కువనియోచించినాడు.
- as he disdained telling a falsehood he acknowledges this అబద్దమాడడము హేయమని దాన్ని వొప్పుకొన్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).