disengaged

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, వూరికేవుండే, విడిగా వుండే, విడదీయబడ్డ,వీడిన.

  • whenever you are disengaged నీవు సావుకాశముగా వుండేటప్పుడంతాI am now disengaged నేను యిప్పుడు వూరికే వున్నాను.
  • after the rope wasdisengaged ఆ తాడు వీడిన తరువాత.
  • the elder sister is engaged but theyounger is disengaged పెద్ద దానికి వరుడు కుదిరినాడు చిన్నదానికి కుదరకవూరికే వున్నది.
  • this house is engaged now last month it was disengagedఆ యిల్లు పోయిన నెలలో వూరికే వుండినది, యిప్పుడు వుపయోగములోవున్నది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=disengaged&oldid=472986" నుండి వెలికితీశారు