Jump to content

dishonest

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, నాణ్యములేని, నమ్మకము లేని, యోగ్యతలేని.

  • a dishonestact మోసము, దొంగపని.
  • a dishonest trick మోసము, కృత్రిమము.
  • a dishonestman మోసగాడు, దొంగ.
  • a dishonest woman మోసకత్తె .
  • a dishonest witnessతప్పుసాక్షి.
  • she certainly is chaste but she is abominablydishonest అది పతివ్రత సరేగాని అయితే చెడ్డ మోసకత్తె.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dishonest&oldid=929096" నుండి వెలికితీశారు