dishonor
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, తక్కవ, అవమానము, అగౌరవము , అపకీర్తి. క్రియ, విశేషణం, అవమానపరుచుట, అగౌరవముచేసుట.
- to dishonor the sabbath ఆదివారమును అగౌరవముచేసుట , అనగా లౌకిక పనులలోప్రవర్తించుట.
- he dishonored his profession వాడిచేత వాడికులానికితక్కువ వచ్చినది.
- he did not dishonor his profession వాడిచేత వాడి కులానికి పేరు వచ్చినది.
- to dishonor a woman స్త్రీ ని చెరుపుట.
- he dishonored the bill ఆ హుండిని వాడు ఆ గౌరవమును చేసినాడు, అనగాదానికి రూకలు చెల్లించలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).