disinter
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, పాతిపెట్టిన దాన్ని పెళ్లగించి యెత్తుట, పాతిపెట్టినశవమును మళ్లీ పెళ్లగించి యెత్తుట.
- they disinterred a few imagesభూస్థాపితము చేయబడియుండిన కొన్ని విగ్రహములను కనిపెట్టియెత్తినారు.
- he disinterrd the letter చిక్కకుండా వుండిన జాబునుకనిపెట్టినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).