disjoin
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, విడదీయుట, ప్రత్యేకముచేసుట, యెడబాపుట.
- the sea disjoins the two countries సముద్రము ఆ రెండుదేశములను ప్రత్యేక పరుస్తుది.
- in writing English we alwaysdisjoin the words యింగ్లిషు వ్రాయడములో వకటితో వొకటి కలియకుండాప్రతిశబ్దమునున్ను ప్రత్యేకముగా వ్రాస్తున్నాము.
- I disjoinedthier hands వాండ్లు కూర్చుకొన్న చేతులు విడదీసినాను.
- he disjoined the two estates ఆ రెండు స్థితులునున్ను ప్రత్యేకముగాచేసినాడు.
- in this sentence all the words are disjoined యీ వాక్యములోశబ్దములన్ని వ్యస్తపదములుగా వున్నవి, మాటలు విడివిడిగా సంధిలేకుండావున్నవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).