dismiss

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, పంపుట, శెలవు యిచ్చి పంపుట, తోసివేసుట.

  • dismiss these fears! యీ భయము విడిచిపెట్టు.
  • they dismissed meon my journey వాండ్లు నన్ను సాగనంపినారు.
  • he dismissed us withhis blessing మమ్ములను దీవించినాడు.
  • he dismissed the caseఆ వ్యాజ్యమును తోసివేసినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dismiss&oldid=929135" నుండి వెలికితీశారు