disparity
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]- there is a great disparity betweenthese two boys యీ యిద్దరు పిల్లకాయలకు నిండా తారతమ్యమున్నది.
- వాడెక్కడ వీడెక్కడ.
- there is a great disparity between this crime andthe punishment ఆ తప్పు యెక్కడ, యీ దండన యెక్కడ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).