dispense
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, యిచ్చుట, పంచిపెట్టుట,వినియోగము చేసుట.
- God dispenses his favors to men దేవుడు తలావొకటి కృపచేస్తాడు.
- judge dispenses justice న్యాయాధిపతి న్యాయము నునెరవేరుస్తున్నాడు.
- I cannot dispense with his attendance వాడు కూడాలేకుంటే నాకు కూడదు.
- I cannot dispense with this యిది లేకుంటే నాకు జరగదు.
- you must dispense with them వాండ్లు లేకుండా నీవే జరుపుకోవలసినది.
- you may dispense with going there అక్కడికి నీవు పోవలసిన అక్కరలేదు.
- can you dispense with this యిది ప్రస్తుతము మీకు అక్కరలేదా .
- I caneasily dispense with this యిది లేకుంటే నాకు లక్ష్యము లేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).