displeased
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
- he was displeased అసహ్యపడ్డాడు,అలిగినాడు.
- he was not displeased to find that they were goneవాండ్లు వెళ్లినారని సంతోషించినాడు.
- he looked displeased ముఖమును మాడ్చినట్టు అగుపడ్డాడు, వాణ్ని చూస్తే కోపముగా వున్నట్టు వుండెను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).