dispossess
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, వెళ్లగొట్టుట, ఉద్వాసనము చేసుట, లేవనెత్తుట.
- అస్వాధీనము చేసుట, అపహరించుట .
- to dispossess the white-ants he pouredin some oil చెదుళ్లను లేకుండా చేయడానకై కొంచెము నూనెపోసినాడు.
- he dispossessed them వాండ్లను వెళ్లగొట్టినాడు.
- he dispossessed me of the propertyనా సొత్తును అపహరించినాడు.
- After the enemy was dispossessedశత్రువులు వూరు వెళ్లకొట్టబడ్డ తరువాత.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).