disproportion
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, వ్యత్యాసము, అసమత, హెచ్చుతగ్గు.
- వికారము, అందవికారము, అంగులేమి, వైపరిత్యము, ఏడాకోడము.
- observe the disproportion of these two pillars or what a vast disproportion ఈ రెండుస్థంభములకు వుండే వ్యత్యాసము చూడు యేమి విజ్జోడు.
- how can a horseand a colt draw together the disproportion will run the businessగుర్రమున్ను గుర్రప్పిల్లానున్ను యెట్లా జతగా యీడ్చును, విజ్జోడుగావుండడము చేత నిచెడును.
- there is a disproportion between his arms and hislegs వాడి చేతులూ కాళ్లూ అంగుగా వుండలేదు, వాడి చేతులకు తగినకాళ్లు లేవు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).