disprove
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, కొట్టివేయుట, ఖండించుట, కాదని సాధించుట,లేదని సాధించుట.
- this disproves what he said before దీనిచేత వాడు మునుపుచెప్పినది ఖండించబడ్డది.
- this disprove the marriage యిందువల్లపెండ్లి జరగలేదనేది రూఢమౌతున్నది.
- the disproving evindence ఈ నేరము తాను చేయనట్టు పలికించే సాక్షి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).