Jump to content

disrelish

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, అరుచిచేసుట, అసహించుట.

  • he disrelished my advice నామాటలు వాడికి అపథ్యముగా వుండినవి, విషముగావుండినవి.
  • I disrelish it అది నాకు అరుచి , అది నాకు అయిష్టము.
  • a sick man disrelishes everything రోగికి అన్నిన్ని అరోచకము.

నామవాచకం, s, అరుచి, అస్వారస్యము, అసహ్యము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=disrelish&oldid=929212" నుండి వెలికితీశారు