dissemble
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, మారీచము చేసుట, మాయలుచేసుట, టక్కులుచేసుట.
- they dissembled with God దేవుని యడల మాయ చెయ్యడానకు ఆరంభించినారు.
- why should you dissemble with me నా దగ్గరయెందుకు మాయలు చేస్తావు.
- టక్కులు చేస్తావు.
క్రియ, విశేషణం, to conceal his disposition దాచుట .
- to feignor pretend బేడిజము చేసుట, మారీచము చేసుట, మాయచేసుట.
- he dissembled friendship for me నా యెడల స్నేహితుడైనట్టుటక్కుచేసినాడు.
- బయటికి నటించినాడు, మాయచేసినాడు.
- he dissembled his angerకోపమును దాచినాడు, కోపము లేనట్టు నటించినాడు.
- he dissemblee danger కోపము వున్నట్టు నటించినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).