disseminate
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, వ్యాపింపచేసుట, ప్రచురణముచేసుట.
- this stench of the drains disseminates disease యీ జలదారులకంపురోగమును కలగచేస్తుంది, వ్యాపింపచేస్తుంది.
- thisnewspaper disseminated his doctrines thro the country యీ సమాచారపత్రికచేత వాడియొక్క మతము దేశమంతా వ్యాపించినది, విత్తబడ్డది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).