dissent

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, విరోధము, భిన్నాభిప్రాయము, భిన్నమతము. క్రియ, నామవాచకం, సమ్మతించకపోవుట, భిన్నఅభిప్రాయపడుట.

  • I dissent with them వారి అభిప్రాయము నాకు సరిపడలేదు.
  • the Jangams dissent form the Bramins జంగములు బ్రాహ్మణ్యమును వొప్పక భిన్నమతమునుఅవలంబించిన వాండ్లు.
  • I entirely dissent from this యిది నామతమేకాదు, నా అభిప్రాయమే వేరు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=dissent&oldid=929245" నుండి వెలికితీశారు