dissipated
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, చెదరగొట్టబడ్డ, పొగొట్టబడ్డ.
- the cloudsare dissipated మబ్బు విచ్చిపోయినది.
- my doubts are dissipated నా సందేహము నివారణమైనది.
- the disease was dissipated by the change of air స్థలముతప్పించడముచేత ఆ రోగము విడుదలైనది.
- the disease left marks on hisface which wre not dissipated for a year after యీ రోగము తగిలినప్పుడుపడ్డ మచ్చలు మాసిపోలేదు.
- a man of dissipated character పోకిరి.
- నీతినిలకడలేనివాడు.
- he leads a dissipated life వాడు దుర్వ్యాపారములో పడ్డాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).