dissyllable
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, ద్వ్యక్షరియైన, రెండుఅక్షరములుగల.
- a dissyllable word రెండు అక్షరములు గల పదము, అనగా bul-lock Rea-son,Moun-tain &c.
- Dissyllable, n.
- s.
- ద్వ్యక్షరములు.
- the word సీతా sitais a dissyllable సీతా అనే శబ్ధము ద్వ్యక్షరము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).