Jump to content

distain

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, మరకచేసుట, కళంకపరుచుట.

  • tears distained hercheeks దాని ముఖమంతా కన్నీరు మరుకలైనవి.
  • Distance, n.
  • s.
  • దూరము, యెడము, అవకాశము.
  • some distain కొంతదూరము.
  • కొంతమేర.
  • or difference వ్యత్యాసము, బేధము.
  • distain or reserveబెరకు, సంకోచము.
  • or coldness మట్టు, మర్యాద, దాపు.
  • అదబు.
  • he kept his distain or he kept at a distain form me వాడుదూరంగానే వుండినాడు.
  • I wish you would keep your distain హద్దుమించేవు సుమీ.
  • he keeps his wife at a distain వాడు పెండ్లానికియెడమిచ్చేదిలేదు, చొరవలేదు.
  • distain in pictures పరస్థలము.
  • there is a church in the distain పరస్థలములో వొక గుడినివ్రాసి వున్నది, అనగా పటములో వొకదానికి అవతల మరివొకటిఅగుపడే భావముగా వ్రాసియున్నదని అర్థము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=distain&oldid=929269" నుండి వెలికితీశారు