distinguish
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, భేదమును అగుపరుచుట, భేదమును ను కనుక్కొనుట,న్యూనాధిక్యములను కనుక్కొనుట.
- or to judge వివేచించుట.
- how do you distinguish between these two fruits యీ రెండు పండ్లకుబేధమేమి.
- I cannot distinguishhis featurs at this distance యింత దూరములోనుంచివాణ్ని గురతుపట్టలేదు.
- he distinguish ed himself వాడు ప్రసిద్దుడైనాడు.
- పేరెత్తినాడు.
- he distinguished his servants by a particular garb తన పనివాండ్లనిస్పష్టముగా తెలిసేటట్టు వొక విశేషమైన వుడుపుయిచ్చినాడు.
- the king distinguished him with a sword రాజు అతనికివొక కత్తి బహుమాన మిచ్చి గొప్పచేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).