distribute
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, పంచిపెట్టుట, భాగించియిచ్చుట, వినియోగముచేసుట.
- I distribute d it among them దాన్నివాండ్లకు పంచిపెట్టినాను.
- he distributed hisfavours among them వారి యందు దయచేసినాడు.
- to distribute justice న్యాయవిమర్శచేసుట, న్యాయము జరిగించుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).