disused

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, మానుకొన్న, విడిచిపెట్టిన, వాడిక తప్పిన,చెల్లని.

  • that word is now disused ఆ మాట యిప్పుడు వాడికలేదు.
  • చెల్లదు.
  • this law was not cancelled tho''disused d ఆ చట్టమువాడికలోకి తేపడక పోయినప్పటికిన్ని కొట్టివేయబడలేదు.
  • Ditch, n.
  • s.
  • తవ్వినకాలువ, ఆగడ్త, కందకము .
  • a wet disusedనీళ్లు వుండే అగడ్త.
  • a dry disused నీళ్లు లేని అగడ్త.
  • he desiredthem to dig a disused round his garden వాడి తోట చుట్టూకాలువగా పల్లము తవ్వమని వారికి వుత్తరువు చేసినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=disused&oldid=929327" నుండి వెలికితీశారు