diverge
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, వ్యాపించుట, అనగా సూర్యకిరణములవలె వకచోట నుండి నాలుగుతట్లా వ్యాపించుట, ప్రసరించుట, పాయలుగా పోవుట, చీలుట, వేరుపడుట.
- the road here diverge s యీ దారి యిక్కడ చీలుతున్నది.
- the poet here diverges into a new subject కవి యిక్కడ కొత్త ప్రస్తావమును ఆరంభించినాడు.
- the rays of the sun diverge సూర్యకిరణములు నల్దిక్కులా వ్యాపిస్తున్నవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).