diversity
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, చిత్రవిచిత్రత, నానావిధము.
- there is a greatdiversityof opinions about this యిందున గురించి పదిమంది పదివిధములుగాచెప్పుతారు.
- from the diversityof the prospect చిత్రవిచిత్రముగాఅగుబడుటచేత, చిత్రవిచిత్రమనగా వొక తట్టు కొండలు, వొకతట్టునది, వొకతట్టు పట్టణము యిట్లా అగుపడడము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).