divert
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, తిప్పుట, మళ్లించుట, విడదీసుట.
- they diverted my attentionనన్ను భ్రమపడే లాగు చేసినారు, నన్ను యేమార్చినారు.
- this divertedhim from his purpose యిందుచేత వాడు చేయవలెనని వుండిన పనిచేయక మానినాడు.
- they diverted the money to another purposeఆ రూకలను మరివొక పనికి వినియోగపరిచినారు, అన్యధా చేసినారు.
- they diverted the water to another village ఆ నీళ్లను మరివొకవూరికి తిప్పినారు.
- or to amuse సంతోషపెట్టుట, ఉల్లాసపరుచుట.
- వేడుకచూపుట, ప్రొద్దుపుచ్చుట, నవ్వించుట.
- or to draw the mindయేమార్చుట, యేమరించుట, మరిపించుట.
- to divert the child she tolda long story ఆ బిడ్డను మరిపించడానకై వొక పెద్దకథనుచెప్పినది.
- he diverted himself with a book వాడు వొక పుస్తకముతోప్రొద్దుపుచ్చుకున్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).