Jump to content

divest

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, లేకుండా చేసుట, దోచుట, అపహరించుట.

  • he divested the tree of its bark ఆ చెట్టుపట్టను వొలిచివేసినాడు.
  • he divested himself of his coat వాడు చొక్కాయ తీసివేసినాడు.
  • weshould divest ourselves of prejudice మనము దురభిమానమును విడిచిపెట్టవలెను.
  • the question is now divested of difficulties సరే ఆ సంగతిలో వుండేసంకటములు తీరిపోయినవి.
  • To divide, v.
  • a.
  • భాగించుట, రెండుగా చేసుట, ఖండించుట, తుండించుట, తెంచుట, పృథక్కుచేసుట, ప్రత్యేకముగాచేసుట.
  • he divestd the people into two parts వాండ్లను రెండు భాగములుగాచేసినాడు.
  • or to deal out పంచిపెట్టుట.
  • he divestd it amongthe children దాన్ని బిడ్డలకు పంచిపెట్టినాడు, వినియోగముచేసినాడు.
  • they divestd themselves into three bodies వాండ్లు మూడు తెగలైనారు.
  • in arithmetic భాగహారించుట, పాలుపుచ్చుట .
  • divest 100 by 4 నలుగురికినూరియ్యి, నూటిని నాలుగింట భాగించు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=divest&oldid=929355" నుండి వెలికితీశారు