divinely
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, దైవసంకల్పము చొప్పున, దైవీకముగా.
- he was divinelytaught వాడికి దేవుడే నేర్పినాడు.
- a divinely book divinely inspired దేవుడువాక్కులో వుండి పలికించిన గ్రంధము.
- he was divinely fed వాడికిదేవుడే ఆహారము పెట్టినాడు.
- he was divinely supported వాడికిదేవుడే రక్షణము, divinely fair అతిసుందరమైన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).